Monday, 22 April 2013


తల్లిదండ్రులు బిడ్డలకు ప్రథమ గురువులు లాంటి వాళ్ళు . ఎప్పుడు కూడా ఎంత తీరిక లేకున్నా ,బిడ్డలకు ఖచ్చితంగా కొంత సమయాన్ని కేటాయించాలి. అప్పుడే వారు తల్లిదండ్రులతో అన్ని విషయాలూ నిర్భయంగా పంచుకోగలరు.

లాలఏత్  పంచ వర్షాని  దశ వర్షాని తాడయేత్ 
ప్రాప్తేతు  షో డ షే  వర్షే  పుత్రం మిత్రం వదా చరేత్ . 

భావము :5  ఇయర్స్ వరకు బిడ్డను లాలించి బుజ్జగించి పెంచాలి. 10 ఇయర్స్ వరకూ భయ భక్తులతో (మంచి - చెడు ) తెలుసు కొనేలా పెంచాలి. 16 ఇయర్స్  దాటాక బిడ్డల్ని మిత్రులతో సమానంగా చూడాలి .

(నేను 6 వ తరగతి లో వున్నప్పుడు సంస్కృతం లో ఈ పద్యాన్ని నేర్చుకున్నాను )

స్నేహితం గా వున్న తల్లిదండ్రుల దగ్గర పెరిగిన బిడ్డలకు ,రకరకాల అవరోధాల మధ్య పెరిగిన బిడ్డలకు ఎంతో వ్యత్యాసం వుంటుంది . అవరోధలతో పెరిగిన బిడ్డలలో మానసిక ఆందోళన ఎక్కువగా వుంటుంది. ఇప్పటి యాంత్రిక యుగం లో బాంధవ్యాలు దూర మవుతున్నాయి. రాను రాను బిడ్డలు అవ్వ -తాత అన్న బంధాలకు పూర్తిగా దూరమయి పోయారు. వారు వారి కథల ద్వారా గొప్ప నీతిని బోధించేవారు.నెడు అన్నీ దూరమయ్యాయి.బన్ దాలు యాంత్రికం ,మనుషులూ యాంత్రికంగా మారిపోయారు .













మీ 

క్రిస్ హ్యారీ 

No comments:

Post a Comment