Friday, 18 October 2013

What is the meaning for Politics

పేద ప్రజల నుండి ఓట్లను , ధనవంతుల నుండి ప్రచారానికి  ధనాన్ని  పొందుతూ ,ఒకర్ని మరొకరి నుంచి కాపాడతానని మాట ఇచ్చే సున్నితమైన కళ ని రాజకీయం అంటారు -- ఆస్కార్ అమెరింగన్

Thursday, 17 October 2013

What is the responsibility of Media

నేటి మీడియా ,చేతల్లో  చూపించగల వాళ్ళకన్నా  కేవలం మాటలు చెప్పే వాళ్ళను ఎక్కువగా చూపిస్తోంది .నిజమయిన మీడియా అవినీతి పరులయిన రాజకీయ నాయకులను మానవ సమాజం లో వున్న చీడ పురుగులుగా మరియు ప్రపంచం నుండి వెలివేసిన వాళ్ళుగా పరిగణించాలి మరియు ఆ దిశగా ప్రజలను మేల్కొల్పాలి .

Tuesday, 15 October 2013

Quote of the day

1.. నేటి రాజకీయాలలో ప్రజలని మోసం చేసిన రాజకీయ నాయకులున్నారు కానీ  , రారజకీయ నాయకులను మోసం చేసిన ప్రజలు లేరు.. ప్రజలు మే లుకోనంత కాలం ,మోస పోతూనే వుంటారు ..
2.. నేటి రాజకీయం లో ప్రజల కోసం మరణించిన నాయకుడు లేదు.కేవలం ప్రజలను బలి పశువులను చేసి రాజకీయ చదరంగం ఆడుతున్నారు.  ---క్రిస్ హ్యారీ