నేటి మీడియా ,చేతల్లో చూపించగల వాళ్ళకన్నా కేవలం మాటలు చెప్పే వాళ్ళను ఎక్కువగా చూపిస్తోంది .నిజమయిన మీడియా అవినీతి పరులయిన రాజకీయ నాయకులను మానవ సమాజం లో వున్న చీడ పురుగులుగా మరియు ప్రపంచం నుండి వెలివేసిన వాళ్ళుగా పరిగణించాలి మరియు ఆ దిశగా ప్రజలను మేల్కొల్పాలి .
No comments:
Post a Comment